రితిక సింగ్ పైన మండిపడుతున్న ఫాన్స్ !!

 

View this post on Instagram

 

Trying white for a change! Photographer- @khushghulati Clothes n styling – @sssuryaofficial Makeup n hair – @dutta_preeti

A post shared by Ritika Singh ⚡ (@ritika_offl) on

రితిక సింగ్ ‘గురు’ సినిమా ద్వార తెలుగు చిత్రసిమ కి అడుగు పెట్టింది, వెంకటేష్ సరసన కిక్ బాక్సర్ ప్రాత్రలో నట్టించింది అయితే అ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచుకున్న కూడా రితిక కి ఆఫర్స్ రాలేదు. తర్వాత రాఘవ లారెన్స్ శివలింగ, నీవెవరో అనే సినిమాలలో తన పాత్రలకి న్యాయం చేసిన ఈ అమ్మడికి మంచి ఆఫర్స్ మాత్రం కరువు అయిపోయాయి.

అందుకే ఏమో ఇక లాభం లేదు అనుకోని బోల్డ్ ఫోటో షూట్లో చీలిక పాలిపోయినట్లుగా ఉన్న ఒక తెల్ల గోధుమ వర్ణంలో కనిపించింది. మిశ్రమ మార్షల్ ఆర్టిస్ట్ మరియు ఒక కిక్ బాక్సర్ అయినప్పటికీ, రితిక తన భవిష్యత్తులో గ్లామర్ పాత్రలను తెచ్చుకోవడానికే ఈ ఫోటో షూట్ అనడంలో సందేహం లేదు.

అయితే ఈ ఫోటో షూట్ రితిక సింగ్ మరి ఎక్కువ గ్లామర్ డోస్ పెంచిందని ఆమె ఫాన్స్ మండి పడి పోతున్నారు.

  • 16
    Shares