రెడ్ మీ నుండి చవకైనా ఫోన్ వచ్చేసింది ! ధర కేవలం 4999 మాత్రమే !

Redmi go

షావోమీ ‘రెడ్‌మీ గో’ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారిని టార్గెట్ చేసింది షావోమీ. రెడ్మి ఫోన్లకు మన ఇండియాలో బాగా డిమాండ్ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని MI సంస్థ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తో ఉన్న ఫోన్ ని లాంచ్ చేసింది అదే రెడ్మి గో, ఈ ఫామ్ ఆండ్రాయిడ్ గో వెర్షన్ లో వస్తుంది. విశేషం ఏంటి అంటే ఇంత తక్కువ ధరలో MI నుండి వచ్చిన మొదరి మొబైల్ ఇదే.

అయితే ఇందులో మెమరీ తక్కువగా ఉంది. అయిన పెరఫార్మెన్సు మాత్రం ఆకట్టుకుంటుంది అని కంపెనీ చెబుతుంది. అంతే కాక ఫేస్బుక్, వాట్సాప్ ,ట్విట్టర్, టిక్ టాక్ లాంటి ఎన్నో యాప్స్ లైట్ వెయిట్ వెర్షన్ లో లభిస్తాయి.. 128 G. B దాకా మెమరీ ని పెంచికునే వేసలుబాటు కంపెనీ ఇచ్చింది.

రెడ్‌మీ గో స్పెసిఫికేషన్స్

 • డిస్‌ప్లే: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280×720 పిక్సెల్స్
 • ర్యామ్: 1 జీబీ ర్యామ్
 • ఇంటర్నల్ స్టోరేజ్: 8 జీబీ
 • ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 425
 • రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్
 • ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
 • బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
 • ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
 • సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
 • కలర్స్: బ్లూ, బ్లాక్
 • ధర: రూ.4,499

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *