పవన్ కళ్యాణ్, చంద్రబాబు ల గురించి పబ్లిక్ ఏమి అనుకుంటున్నారు అంటే?

Andhra Pradesh Assembly Elections 2019, Andhra Pradesh Assembly Elections Results, Why Pawan Kalyan Lost?, Janasena Chief Pawan Kalyan Loses, Jana Sena, TDP, YS Jagan,

పవన్ కల్యాణ్ జనసేన పార్టికి కనీసం 40 నుంచి 50 స్థానాలు వస్తాయన్నారు. అలాంటిది కేవలం ఒక్క స్థానంతోనే జనసేన సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరికి పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన భీమవరం, గాజువాక రెండు స్థానాలలో ఓటమిపాలయ్యారు. అయితే తన ఓటమి పైన పవన్ స్పందిస్తూ రెండు చోట్ల ఓడిపోయినా.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీకి సరైన ఆదరణ రాకపోయినా తుదిశ్వాస వరకూ రాజకీయాల్లోనే కొనసాగుతానని, ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అండగా ఉంటామని జనసేన పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అధికార టిడిపి పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 175 సీట్లకుగాను కేవలం 23 స్థానాలు మాత్రమే రావడంతో అధికారం కోల్పోయింది.

విరి ఇద్దరి పైన ప్రజలు ఏమి అనుకుంటున్నారు అనేది ఈ వీడియో లో మనం చూడవచ్చు.