మహేష్ సినిమా నుండి తప్పుకున్న రష్మిక కారణం ఇదేనా ?

‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది రష్మిక. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ సరసన ‘గీతా గోవిందాం’ చిత్రంలో రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నటి ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో బిజీగా ఉంది.
- 2023 లో అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 10 తెలుగు సినిమాలు
- AP లో అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు
- అడిపోరుష్ టికెట్ ధర 112 రూపాయలకు వస్తుంది!
- విజయవాడలో హై ఎలిట్యూడ్ బెలూన్ ఉపగ్రహం ప్రారంభించబడింది
అనిల్ రవిపూడి దర్శత్వంలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం పొందింది. కానీ ఆమె ముందు మహేష్ కి జోడిగా అంగీకరించినప్పటికీ, కానీ ఇప్పుడు ఆమె సినిమా డేట్ లు ఖాళీగా లేకపోవడంతో రాష్మిక మహేష్ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.