వైస్ఆర్ బయోపిక్ చేస్తున్న కాసుకోండి – రామ్ గోపాల్ వర్మ

Varma Garu Poyaru Movie, Ram Gopal Varma's Reddy Garu Poyaru, RGV Movie Reddy Garu Poyaru, Lakshmi' Ntr Review, Reddy Garu Poyaru Telugu Movie, Biopic on YS Rajasekhar Reddy, Biopic on YS Rajasekhar Reddy Reddy Garu Poyaru, Mana Telugu Nela,

మరో సంచలనం కి తెర లేపుతున్న ఆర్జీవీ టాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతున్న ఈ టైంలో మరో బయోపిక్ తీయడానికి రెడీ అవుతున్నాడు రెడ్డి గారు పోయారు అంటూ మనం ప్రియతమా నాయకుడు వైస్సార్ మీద మూవీ తీయడానికి రెడీ అవుతున్నాడు, ఈ మూవీ కంటెంట్ ఏంటి అంటే వైస్సార్ చనిపోయిన తర్వాత రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ఎవరు ఎలా బాధపడ్డారు ఎవరు ఎలా ఆనందించారు అనే దాని మీద నే మూవీ ఉంటుంది స్క్రిప్ట్ కుడా పూర్తి అయింది అన్నారు ముఖ్యంగా వైఎస్సార్ బయోపిక్ గా రెడ్డిగారు పోయారు టైటిల్ కూడా పెట్టుకున్నట్టు చెప్పాడు.


ఇక మార్చి 29న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ అవుతుంది. అయితే సినిమా ఆపాలని టిడిపి శ్రేణులు విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఆర్జివి మాత్రం ఎలాగైనా రిలీజ్ చేసి తీరుతా అంటూ చెప్పుకొస్తున్నాడు.

Written By Karhik

  • 24
    Shares