పవన్ కళ్యాణ్ రీఎంట్రీపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కొనసాగితే బాగుంటుందా అనే క్వశ్చన్ కి రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని తెలియజేసాడు. తను ప్రజలకి సేవ చేయాలి అనే ఉదేశ్యం తోనే రాజకీయాలకు వచ్చాడు, కాబట్టి తను రాజకీయాలలోనే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రజలకు అవరసం అని తెలియజేసాడు.