జూ. ఎన్టీఆర్ కు జోడీగా ఫారిన్ యాక్ట్రెస్ సెలెక్ట్ చేసారా?

RRR Movie, RRR Movie Cast, RRR Movie Review, RRR Telugu Movie, Jr NTR RRR Movie, Ram Charan RRR Movie, RRR Movie Updates, RRR Movie Shooting Details, Mana Telugu Nela, Rajamouli RRR Movie

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో 300 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈసినిమా మరి కొద్ది రోజుల్లో మూడో షెడ్యూల్లో పాల్గొననుంది. దాదాపు 40 రోజుల పాటు కోల్ కతాలో షూటింగ్ జరగనుండగా.. ఈ షూటింగ్ లో ఈసారి ఇద్దరు హీరోలూ పాల్గొననున్నారు.

ఈ మద్య అలియా భట్ ని ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ప్రముఖ లేడీ రోల్ కి సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి అదే నిజం అయితే అలియ రామ్ చరణ్ కి జోడిగా నటిస్తుంది. మరి జూ. ఎన్టీఆర్ కు జోడీగా ఓ ఫారిన్ యాక్ట్రెస్ ను తీసుకోనున్నారట రాజమౌళి. దిని పైన రాజమౌళి క్లారిటీ ఇచ్చే వరకు మనం ఏది నిజం అని నమ్మలేము. ‘ఆర్ ఆర్ ఆర్’కి కూడా కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు, ఈ భారీ బ‌డ్జెట్ సినిమాని డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు.

  • 5
    Shares