ముల్లంగి విత్తనాలు వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..!

చాలా మంది ముల్లంగిని తినడానికి ఇష్టపడ్డారు. ముల్లంగి మన ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. తరచు ముల్లంగి జ్యూస్ సేవిస్తూ ఉంటే కాలేయ సంబంధ వ్యాధులు నయమవుతాయి అని చెబుతున్నారు. ముల్లంగిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన పోషక విలువలను సమృద్ధిగా అందిస్తాయి. ముల్లంగి ఆకుల్ని, దుంపని బాగా ఎండబెట్టుకుని వాటిని మెత్తగా దంచి ఆ పొడిని తేనెతో కలిపి రోజుకు ఓ చెంచా చొప్పున సేవిస్తే శరీరంలోని ఏ అవవయం లోనైనా వాపూ, నొప్పి లాంటివి ఉంటే తగ్గిపోతాయి.

తరచుగా ఆగకుండా వెక్కిళ్ళు వస్తుంటాయి, అలా వస్తున్నప్పుడు కాస్తంత ముల్లంగి రసం తాగితే వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి. పచ్చి ముల్లంగి దుంపలు, ఆకుల రసాన్ని తరచు తగుతుండడంవలన సాఫీగా విరేచనమవుతుంది. ముఖ్యంగా జీర్ణకోస సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. అలానే లివల్ వ్యాధితో బాధపడేవారు తరచుగా ముల్లంగి తింటే సరిపోతుంది. ముత్రాపిండాల్లోని రాళ్లను కరిగించడంలో ముల్లంగి ఎంతగానో తోడ్పడుతుంది.

ముల్లంగి విత్తులను ఎండ బెట్టుకుని మెత్తగా దంచి పొడిచేసుకోవాలి. అలచేసిన పొడిని అన్నంలో రోజూ కలిపి తింటుంటే స్త్రీలలో వచ్చే రుతు సంబంధ వ్యాధులు నాయమొయితయాని చెబుతున్నారు. ఒక్కవేల విపరీతమైన దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వారు ముల్లంగి రసం తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది అని చెబుతున్నారు. ముల్లంగి రసానికి నాలుగో వంతు భాగం నువ్వుల నూనె కలిపి నూనె మాత్రమే మిగిలేలా బాగా కాచి భద్ర పరచుకోవాలి.

ఈ నూనెను జల్లెడతో వడగట్టి భద్రపరుచుకోవాలి. చెవిపోటు, చెవిలో హోరు అని బాధపఫుతున్నవారు చెవిలో కొన్ని చుక్కులు వేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది అని చెబుతున్నారు. కీళ్లవాపులు, నొప్పులు ఉన్న చోట ఈ నూనెతో మర్దన చేయడంవల్ల ఇటువంటి సమస్యనుండి ఉపశమనం లభిస్తుంది అని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *