ప్రతిష్టాత్మక మనుగడలో ఇస్రో.!!

PSLV–C45 Rocket, ISRO Launch Live Videos, PSLV C45 News, ISRO పీఎస్‌ఎల్వీ సీ45 రాకెట్ , ISRO to launch PSLV-C45 on April 1, PSLV-C45 Latest News, PSLV C45 Live Updates, PSLV C45 News In Telugu, Manatelugunela,
        సముద్ర జలాల పై ప్రయాణించే నౌకల సమాచార సేకరణ, నూతన సాంకేతిక పరిశోధనకు ఇస్రో పీఎస్ఎల్ ఎల్విని నింగిలోకి ప్రవేశ పెట్టనుంది.  భారత దేశం లో అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలో ని షార్ ఇస్రో సంస్థ మరో ప్రతిష్టాత్మక  ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1 న పీ ఎస్ఎల్వి - సీ 45 వాహన నౌక... డీ ఆర్ డీవోకి చెందిన ఎలక్ట్రానిక్ ఇంటెలిజెంట్ శాటిలైట్ తో పాటు... వివిధ దేశాల కు చెందిన 28 ఉపగ్రహాల నింగిలోకి  మోసుకెల్లనంది. ఇప్పటికే రాకెట్ లో ఉపగ్రహాలను అనుసంధానం చేసిన శాస్త్రవేత్తలు ... లబ్లో పీ ఎస్ ఎల్వీ- సీ 45 ను అనుసంధానం చేశారు. 

నేడు రాకెట్ లాంచ్ అత్తరై జేషన్ పై సమావేశం జరుగుతుంది. రేపు ఉదయం 5 గంటల27 నిమిషాలకు కౌన్ డౌన్ ప్రారంభిస్తా మన్న శాస్త్రవేత్తలు... ఏప్రిల్ 1 తేదీ ఉదయం 9 గంటల 27 నిమిషాల కు పీఎస్ఎల్వీ - సీ 45 నింగిలోకి దూసుకెళ్తోందని ప్రకటించారు. ఈ నౌక ద్వార ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశ పెట్టనంది.
  • 8
    Shares