ప్రియాంకను రేప్ చేసి హత్య చేసిన లారీ డ్రైవర్, క్లినర్

ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు,అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఉద్దేశపూర్వకంగా నే ప్రియాంక స్కూటీ ని పంచర్ చేసి , ఆమె వచ్చాక పంచర్ వెయిస్తాము అని ఉద్దేశపూర్వకంగా చేసినట్టు పోలీస్ విచారణలో తేలింది,

అయితే ఈ కేసులో మొత్తం మీద నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం, ప్రియాంక కేసు ను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగానే పోలీసులు ఛేదించారు, టోల్ ప్లాజా కి 50 మీ దూరంలో లారీ వెనకాల నిర్మానుష స్థలంలో రేప్ చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు,