ప్రభాస్ కోసం రోమ్ నగరాని తలపించే ప్రత్యేకంమైన సెట్లు.!!

ప్రభాస్ ప్రస్తుతం సాహో భారీ బడ్జెట్ మూవీ లో బిజీ గా ఉన్నాడు మరియు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాను చేస్తున్న సంగతి అందరికి తెలుసిందే ఈ మూవీ ని ప్రభాస్ పెదనాన్న సొంత సంస్థ గోపీకృష్ణ, తన ఫ్రెండ్స్ సంస్థ యువీ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే ఇందులో ప్రధాన నాయిక.ఇటీవల నే ఈ మూవీ ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసారు చేశారు.

త్వరలో హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లానింగ్స్ వేస్తున్నారు అయితే ఈ సినిమాలో అందరికన్నా ముందు, అందరికన్నా ఎక్కువగా ప్రస్తుతానికి కష్టపడుతున్నది ఆర్ట్ డైరక్టర్ రవీందర్‌. ఇతను యువీ క్రియేషన్స్ లోఅనుష్క మూవీ భాగమతి సినిమాకు కూడా ఆయన వేసిన కోట సెట్ల గురించి స్పెషల్‌గా అట్రాక్షన్ గా నిలిచాయి .

ఆర్ట్ డైరక్టర్ రవీందర్ దర్శకత్వంలో వేసిన ఈ సెట్లు అట్రాక్షన్‌ గా ఉండాలి అని ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ప్రభాస్ ఇమేజ్ ద్రుష్టి లో పెట్టుకొని ప్రభాస్ 20వ చిత్రానికి సంబందించిన రోమ్ నగరాని ఆయా కట్టడాలకు సంబందించిన సెట్ ని ప్రత్యేకంగా ఉండాలి అని హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో నిర్మించే బాధ్యత ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ మీద ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ వారు బాధ్యత మోపారు దీనికోసం రవీందర్ గారు ప్రత్యేకంగా కష్ట పడుతున్నారు రవీందర్ గారు ప్రభాస్ కోసం 18సెట్లు ని ప్రతేకంగా డిజైన్ చేస్తున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం సాహో మూవీ ని సుజిత్ దర్శకత్వం లో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు, ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి…

Written by Karthik!!

  • 7
    Shares