YS జగన్ గారికి తన అభిమానుల నుండి చిన్న సలహ..!

అన్న మనం కష్టంకి తగిన ప్రతి ఫలం ఇది :

కష్టపడ్డారు గెలిచారు …..

ఇప్పుడు వచ్చింది బాద్యత …. అధికారం ఉంది అని విర్రవీగకండి ….

ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలది. YSRCP ది కాదు. తెలుగుదేశం & చంద్రబాబు చేసింది ఇదే తప్పు..మీరు ఆ తప్పు చేయవద్దు

జగన్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి …. రాష్ట్ర ప్రజల కష్ట నష్టాలలో పాలు పంచుకోవాలి. ఎట్టి పరిస్థితులలోను ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఆలోచన కూడా తెచ్చుకోకుండా పని చెయ్యాలి.

ముఖ్యంగా గెలిచాం అన్న అహంకారం వదలాలి ….

ప్రతి ప్రతిపక్షాన్ని గౌరవించాలి. అందరి సలహాలు , సూచనలు తీసుకోవాలి….

విమర్శ ని హుందాగా తీసుకుని సమస్య ని పరిష్కరించే ఆలోచన చెయ్యాలి… సమస్యను ఎట్టి పరిస్థితులలో కూడా Manage చెయ్యాలి అనే ఆలోచనే ఉండకూడదు.

Any way all the Best Guys…

ఇప్పటిదాకా మాటల్లో చెప్పారు ఇప్పుడు చెతల్లో చూపించండి..😎😎😎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *