డబ్బు రవాణాపై కీలక తనఖీలు.!

ఎన్నికల ప్రకటనతో పార్టీలన్ని రాజకీయంగా మొదలులైనాయి .ఎన్నికలో డబ్బు పాత్ర ముఖ్య ముగా కీలకం అవుతుంది .ఎన్నికల హెడ్యూల్ మొదలవగానే పోలీస్ యంత్రంగం తనకి చేయడానికి సిద్ధమయ్యారు .పోలీస్ యంత్రంగం ఆదివారం నుంచే అన్ని జిల్లాలో భారీగా తనకి కేంద్రాలు ఏర్పాటు చేశారు .అన్ని వాహనాలు తనకి తీసుకెళ్ల నగదుకు లెక్కచెప్పల్లి .దొరికే డబ్బు ఆదాయ శాఖకు అప్పచెప్పాలసిందే .

విజయవాడ లో రెండు చోట్ల పట్టబడిన సంఘటన .50 వేలకు మాత్రమే అనుమతి అది దాటితే నగదుకు లెక్క చెప్పాలి . ఆధారాలు సరిగాఉంటేనే వదిలేస్తారు .బ్యాంకులకు చేరవేసి వాహనాలను ఎటిఎం వెళ్ళవాటిని కూడా వదలమని చెప్తున్నారు .ఎన్నికల పోలింగ్ ముగిసేవరకు అన్ని ఆంక్షలు అమల్లో ఉంటాయి అంటున్న పోలీసులు .