కర్ణాటక లాగానే పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవుతారా ?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు 2019 ఎన్నికల రిజల్ట్స్ లో కింగ్ మేకర్ అవుతున్న పవన్ కల్యాణ్ అని చెప్పిన బండ్ల గణేష్ . అయితే ఎవరెన్ని సీట్లు గెలుస్తారనేది అంతుచిక్కడం లేదు, జనసేన లేకుండా 2019లో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని పవన్ అభిమానులు, జనసేన కీలకనేతలు అంటున్నారు. చూద్దాం మే 23 వరకు వేచి చుస్తే ఎవరు ఎన్ని సీట్లు గెలిచేది అందరికి అర్థం అవుతుంది.