పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ఇదే..?

pspk27 update, pspk poster, pspk27 title name, pawankalyan, krish,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు లో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పాలి,
హిట్స్ ,ఫ్లాప్స్ తో పనిలేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంటుంది, అయితే సినిమాలు వొదిలేసి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే, 2019 ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రాకపోవటం, అయిన ఏ మాత్రం వెనకడుగు వేయకుండా రాజకీయాలో తనకంటూ ప్రత్యేక స్థానాని ఏర్పచుకున్నారు.


అయితే ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను అని క్లారిటీ ఇవ్వటం, ఫ్యాన్స్ లో ఆనందాలు వెల్లువిరిసాయి, వరుస సినిమాలు ఆక్సిప్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్, అదే కోవలో డైరెక్టర్ క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది, అయితే సినిమా పేరుకు సంబంధించి చాలా పేర్లు బయటకు వచ్చాయి వాటిలో ముక్యంగా, ‘విరూపాక్ష‘ అనే టైటిల్ పెడుతున్నట్లు క్లారిటీ వచ్చింది. దీన్నే ఫైనల్ చేస్తారన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి టైటిల్ మార్చేసి…. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘గజదొంగ‘ అనే పేరు పెట్టబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ మూవీపై మరింత హైప్ ఏర్పడింది

తాజాగా అందిన సమాచారం ప్రకారం… క్రిష్ – పవన్ కల్యాణ్ మూవీకి మరోసారి టైటిల్ మార్చేశారట. అంతేకాదు, ఫిలిం చాంబర్‌లో దీని కోసం చిత్ర యూనిట్ ‘ఓం శివమ్‘ అనే కొత్త టైటిల్‌ను రిజిస్టర్ చేయించిందని తెలుస్తోంది. ఇప్పటికే డివోషనల్ మోడ్‌లో ఉన్న పవన్ కల్యాణ్… తన చిత్రానికి అదే టచ్ ఇచ్చాడన్న వార్త ఫిలిం వర్గాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *