ఉత్కంఠ పోరులో పవన్ కళ్యాణ్ !!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తానని గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ ఉదయం 10 గంటలకే విశాఖ విమాాశ్రయానికి చేసుకున్నా ఆయన జీవీఎంలో నామినేషన్  వేశారు.

అనంతరం 11 గంటలకు గాజువాక బహిరంగ సభలో పాల్గొన్నారు. తర్వాత పూల మార్కెట్ వద్ద బహిరంగ సభలో మధ్యాహ్నం మూడు గంటలకు పాల్గొంటారు. ఆ అనంతరం ఆర్టీసి కంప్లిష్ వద్ద పాత జేలు వద్ద సాయంత్రం 5 ఇంటికి నిర్వహించే సభలో పాల్గొనన్నారు.

అనకాపల్లి లోక్ సభ నియజకవర్గ పార్టీ కార్యదర్శిగా వేగి దివాకర్ నియమితులైనరు. ఈ సందర్భంగా వేగి దివాకర్ బుదవారం మంగళగిరి లో నీ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు అనకాపల్లి నియోజకవర్గ కార్యదరశిగా చింతల పార్థసారథి ఉన్నారు. ఆయన అనకాపల్లి అభ్యర్థిగా ఎంపిక కావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. అట్టాడ శ్రీదర్ శ్రీకాకుళం లోని టెక్కలి అసెంబ్లీ కి జనసేన బాద్యుడిగా నియమితులైనరు.

  • 6
    Shares