పర్యావరణంపై ప్రేమ వృద్ధ దంపతుల యాత్ర

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తేవడానికి ఆ వృద్ధ దంపతులు నిర్విరామంగ దేశ పర్యటన చేస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందిం చుకొని దానిపైనే అన్నిప్రాంతాలు చుట్టుముడుతున్నారు. గుజరాత్ లోని వడోదరకు చెందిన మోహన్ లాల్ చౌహాన్.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశమంతా తిరగలన్న ఆలోచన వచ్చింది.

ఈ విషయాన్ని తన భార్య లీల బెన్ కు చెప్పగా ఆమె కూడా భర్తకు జతగా బయల్దేరారు. ఇలా ఫిబ్రవరి 10 న ప్రారంబించిన ఆ దంపతులు ఇంతవరకు 16 వేల కిలోమీటర్ల ప్రయాణించి.. జార్ఖండ్ లోని కోర్ముడుకు చేరుకున్నారు.

  • 5
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *