‘నువ్వు తోపు రా’ మూవీ టీం కి కార్ ఆక్సిడెంట్ – మహిళా మృతి

Nuvvu Thopu Raa full movie download, Nuvvu Thopu Raa telugu movie, Nuvvu Thopu Raa movie full movie download, Nuvvu Thopu Raa HD Videos, Nuvvu Thopu Raa Hd Video Songs, Mana Telugu Nela, Nuvvu Thopu Raa Latest Movie, Sudhakar Komakula Nuvvu Thopu Raa Movie,

గుంటూరు జిల్లా లో మంగళగిరి రోడ్ మీద ప్రమాదం జరిగింది . రోడ్ మీదుగా అడ్డాముగా ఉన్న మొక్కలను తొలగిస్తున్న స్థానిక మహిళ ని ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో మహిళ మృతి చెందింది కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఇన్నోవాలో ‘వీడు తోపు రా’ సినిమా నటీనటులు ఉన్నారు .

మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ నుండి మంగళగిరి కి వెల్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం లో హీరో సుధాకర్ కి త్రీవ్ర గాయాలు తగిలాయి .. సుధాకర్ నటించినా నువ్వు తోపు రా మూవీ మే 3 నా రిలీజ్ అవ్వాల్సి ఉంది ఇంత లోనే ఇలా జరగడం తో మూవీ టీం కంగారు పడుతున్నారు … !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *