విజయ్ దేవరకొండ ను బీట్ చేయలేకపోయినా జూ.ఎన్టీర్ !

విజయదేవారకొండ NTR ని బీట్ చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నార ? దానికి కారణం లేకపోలేదు !

Aravindha Sametha TRP Rating

జూ.ఎన్టీఆర్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’.  గత ఏడాది దసరా సీజన్ లో విడుదలైన ఈచిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.  అయితే బుల్లితెర ఫైన  అనుకున్నంతగా సక్సెస్  కాలేకపోయింది ఈ చిత్రం. ఇటీవల జీ తెలుగు ఛానల్  ఈచిత్రాన్ని ప్రసారం చేయగా 13.7 టిఆర్పి రేటింగ్స్ ను రాబట్టింది.

అయితే  విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం ఇప్పటికి వరుకు రెండు సార్లు ప్రసారం కాగా 20 , 17 చొప్పున  రేటింగ్స్ ను రాబట్టింది. ఆ విధంగా  చూసుకుంటే అరవింద సమేత నిరాశపరిచినట్లే.

 

ఇక ఈ చిత్రం తో పాటు  జీ తెలుగు ఛానల్  లో ఇటీవల ప్రసారం అయినా సినిమాల రేటింగ్స్ :

అరవింద సమేత – 13.7

హలో గురు ప్రేమకోసమే – 8.7

తొలిప్రేమ (వరుణ్ తేజ్) – 6.2

అమర్ అక్బర్ ఆంటొని- 3.2

పందెంకోడి 2 – 5.5