బాలయ్య ఆశలు ఆవిరి చేసిన ఎన్టీఆర్ మహనాయకుడు

Ntr mahanayakudu review

ఎన్టీఆర్. జీవిత. ఆధారంగా తెరకెక్కించిన చిత్రం రెండు భాగలుగా విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రనికి క్రిష్ దర్శకత్వం వహించగా , ఎన్టీఆర్ గారి పాత్రలో బాలకృష్ణ నటించాడు.అయితే ఈ చిత్రం మొదటి పార్ట్ భారీ అంచనాలతో. విడుదలైన. భారీ అపజయాన్ని మూటగట్టుకుంది ,దాంతో చిత్ర యూనిట్. అంతా రెండవ పార్ట్ పైన ఆశలు పెట్టుకున్నారు, అయితే ఈ చిత్రం కూడా అనుకున్నంత స్థాయిలో అడకపోవటం గమనార్హం, అంతే కాక బాలకృష్ణ కెరీర్లో నే తక్కువ వసూళ్లను సాధించిన చిత్రం గా నిలబనింది ఎన్టీఆర్ మహనాయకుడు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం మొదటి రోజు AP మరియు తెలంగాణ కలిపి కేవలం Rs.1.65. లక్షలు మాత్రమే. వసూలు సాధించింది. ఈ వసూళ్లు స్వర్గీయ ఎన్టీఆర్. గారికే అవమానంగా ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు.ఈ సినిమా ఆడకపోవటానికి ముఖ్య కారణం సినిమాలో కేవలం మంచి మాత్రమే చూపించడం అని సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు.