ట్విట్టర్ టాక్ : NGK (సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్)

Mana telugu nela, NGK full movie download, NGK full movie download in telugu, NGK full movie in telugu, NGK full movie online watch, ngk movie download, NGK movie download tamilrockers, NGK Preview in Tamil, NGK Preview in Telugu, NGK review, NGK Review and Rating, NGK tamil movie download tamilrockers, NGK tamilrockers, Surya NGK movie cast and crew, Surya NGK Review

భారీ అంచనాల మద్య సూర్య నటించిన NGK చిత్రం తెలుగు, తమిళ బాషలలో పెద్ద ఎత్తున ఈ రోజు విడుదల అవుతుంది. సూర్య గత చిత్రం గ్యాంగ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. NGK చిత్రం తో బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ కొట్టాలని ఆశిస్తునాడు సూర్య , NGK చిత్రం పైన కూడా భారి అంచనాలే ఉన్నాయి అందుకు ఉదాహరనే తిరుత్తనిలో “వరల్డ్స్ లార్జెస్ట్ కట్ అవుట్” ,ఈ చిత్రం కాస్తా పాజిటివ్ టాక్ తెచుకుంటే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వసూలు చేస్తుంది అని అనుకుంటునారు.

తన పూర్వ చలన చిత్రాల మాదిరిగా కాకుండా, సూర్య ప్రతి భాషలో తన చిత్రాలను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చాడు. అందుకోసమే గత నలుగురు రోజులలో సూర్య తమిళనాడు నుండి హైదరాబాదు నుండి కేరళలో NGK ప్రమోసన్ లలో బిజీ గా గడిపాడు. ఈ చిత్రం 3 భాషలలో పలు ప్రాంతాల్లో రికార్డుప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. USA పంపిణీ సంస్థ 160+ కేంద్రాల్లో (తమిళ మరియు తెలుగు) భారీగా విడుదల చేయనుంది. సూర్య సరసన సాయి పల్లవి, రకుల్ నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా , సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు.


అయితే సినిమా చూసిన వాళ్ళు సినిమా చాలా బాగుందని అంటున్నారు, సూర్య కెరియర్ లో ఈ చిత్రం మైల్ స్టోన్ గా నిలుస్తుందని అంటునారు. ఈ చిత్రం గురించి ట్విట్టర్ లో ఏవిధంగా స్పందిస్తునారో చూడండి …

#Ngk Brilliant First Half. Interval Block scene was just mind blowing. I have seen a new dimensional in acting @Suriya_offl. Top notch performance from everyone. @selvaraghavan you are the master of everything. Waiting to watch second half.— Sheik Abdullah (@stylishsheik) May 30, 2019

#NGK 1st half : OUTSTANDING
So good soo far..! Typical @selvaraghavan vision..!#NadippinNayagan #Suriya is back.
Extraordinary BGM !

POLITICS ?? Kaatukuren Thalaivarae— Tamil Censor (@TamilCensor) May 30, 2019

#NGK 1st Half : An Educated youth sees the power of local politicians.. So he himself gets into it.. @Suriya_offl ‘s acting is fantastic.. There is a transformation scene.. He is Vera Level from that scene..

His scheming ways of moving up in the political ladder is 👌— Ramesh Bala (@rameshlaus) May 31, 2019

Can’t wait for NGK ..all the best to the whole team.sure Surya will rock !.my best wishes @Suriya_offl @Rakulpreet— Viji Chandrasekhar (@ActorViji) May 30, 2019

NGK – Nesamani G – Goovaaluu K – Krishunamurthi !!! All the Best for the Movie :)— yogesh (@Yogeshwarans) May 30, 2019