NGK సినిమా పైన పబ్లిక్ టాక్ ఎలా ఉంది అంటే .?

Mana telugu nela, NGK full movie download, NGK full movie download in telugu, NGK full movie in telugu, NGK full movie online watch, ngk movie download, NGK movie download tamilrockers, NGK Preview in Tamil, NGK Preview in Telugu, NGK review, NGK Review and Rating, NGK tamil movie download tamilrockers, NGK tamilrockers, Surya NGK movie cast and crew, Surya NGK Review

నందా గోపాల్ కృష్ణ (సూర్య) తన సొంత వ్యాపారాన్ని చేసుకుంటూ అందరికి కోసం ఆలోచించే వ్యక్తీ. అదే సమయంలో కూడా రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటాడు. అతను తన సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నప్పుడు పురుగుమందుల మాఫియా అతనిని ఆపటానికి ప్రయత్నిస్తుంది, చివరకు ఈ సమస్య అతన్ని రాజకీయాలకు వెళ్ళడానికి దారితీస్తుంది. అతను చేరిన పార్టీలో ఎలా ఎదిగాడు , ప్రజల కోసం ఎలా పోరాడాడు చివరికి సూర్య ఏమి సాదించాడు అనేదే స్టొరీ.

ఈ చిత్రం గురించి పబ్లిక్ ఏమి అనుకుంటూ ఉన్నారో ఇక్కడ చూద్దాం…