ఓడి పోతమన్న భయంతోనే తెదేపా పై దాడులు – నారా లోకేష్

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపో తున్నామన్న భయంతోనే వైసీపీ కార్యకర్తలు తెదేపా నాయకలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు.
ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఆదివారం ట్వీట్ చేసారు. నెల్లూరులో టీయన్ఎస్ఎప్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు పై వైసీపీ నేతలు దాడులు పై మండిపడ్డారు. మానవత్వం లేకుండా హింసమర్గంలో నడుస్తున్నాడు వైకాపా నేతలు సిగ్గుతో ఉరేసుకోవాలి. ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తిరుమల నాయుడు కుటుంబానికి తెదేపా అన్ని విధాలుగా అండగా ఉంటుందని నారా లోకేష్ స్పష్టం చేశాడు.

ఈవీఎంలపై అనుమనలుంటే జగన్ కు మోదీకి ఉలికిపాటు ఎందుకు . ఈవీఏం దొంగలంటే వారెందుకు భుజాలు తడుము కుంటున్నారు. ఈవీఏం లను ట్యాపింగ్ చేయొచ్చని కేసీఅర్ మీడియాకు చేప్పొచ్చు. కానీ 50 శాతం వీవీప్యాట్లను లేకించాలని తెదేపా అడగకూడదు. అని నిలదీశారు.