నాని కొత్త చిత్రానికి ‘వి’చిత్ర టైటిల్..!

ఇటీవలే విడుదలైన జెర్సీతో ప్రశంసలు పొందిన నాని, ప్రస్తుతం విక్రం కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నాడు.

నాని నెక్స్ట్ మూవీ ఇంద్రగంటి మోహన కృష్ణతో కలిసి సినిమా చేయనున్నాడు, ఈ చిత్రంలో సుధీర్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం ఏప్రిల్ 29 వ తేదీన మెదలుకానుంది.

ఈ సినిమాలో నాని ప్రతికూల పాత్ర పోసితున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ‘V’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

దీనిపై మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి..

మీరు మా లేటెస్ట్ న్యూస్ ల కోసం మనతెలుగునేల ఫేస్ బుక్ , ట్విట్టర్ ని ఫాలో అవ్వండి.