వాళ్ళను చూసి నవ్వుకోవడమే – నాగబాబు

సినీ నటుడు మరియు జనసేన నర్సాపురం ఎంపీ అభ్యర్థి అయిన నాగబాబు గారు మొదటి సారి జీవిత రాయశేఖర్ మరియు శివాజీ రాజా చేసిన ఆరోపణలకు స్పందించారు !

ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చని ఇంటర్వ్యూలో బాగంగా యాంకర్ జీవిత రాజశేఖర్ మీ సపోర్ట్ తో మా ఏలెక్షన్స్ లో గెలిచి ఇప్పుడు వైసీపీ లో చేరటంపై మీ స్పందన అడగగా దానికి సమాధానంగా నాగబాబు మాట్లాడుతూ ” వాళ్ళను చూసి నవ్వుకోటమే తప్ప ఎం చేయలేము, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు సరైనవ లేదా అనేది వల్ల విచక్షణకే వొదిలేస్తున్న ,

అలాగే శివాజీ రాజా కామెంట్స్ పై స్పందిస్తూ తనకు సపోర్ట్ చేయలేదు అనే తన బాధ , ఎదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటూ మాట్లాడాడు. ఇక్కడ ఎవరు ఎవరికి గిఫ్టులు ఇవ్వడానికి లేరు.నేను నా పని చేస్తున్నాను అలాగే ప్రజలకు సేవ చేయటం ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారు !

నాగబాబు గారు ప్రస్తుతం తన పొలిటికల్ కాంపెయిన్ లో బిజీ గా వున్నారు అలాగే వరుణ్ తేజ్ కూడా తన తండ్రికి సహాయంగా కాంపెయిన్ లో పాల్గొంటున్నారు !

  • 7
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *