నాగశౌర్య ఆమెతో డేటింగ్ లో ఉన్నది నిజమే.!

నాగశౌర్య, మెగా డాటర్ నిహారికతో ప్రేమలో ఉన్నట్టు ఒకప్పుడు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ‘ఒకమనసు’ చిత్రంలో నటిస్తున్నప్పుడు వీరి మధ్య ప్రేమ మొదలైందని, ఒకానొక సమయంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త కూడా ప్రచారం జరిగింది.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని నాగబాబు చెప్పాడు. కానీ  నాగశౌర్య డేటింగ్ ఉన్న మాట నిజమే. కానీ, అది నిహారికతో కాదు.

ఒక ప్రముఖ వ్యాపార వేత్త కూతురునాగశౌర్య ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఈ డేటింగ్ వ్యవహారం పెళ్ళి పీటలు వరకు వెళ్ళుతుందా ? లేదా ?? చూడాలి..

ఛలో తర్వాత మూడు సినిమా లు  చేసిన  ఆ రేంజ్ హిట్ దక్కని నాగశౌర్య ‘అశ్వద్దామ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు.