చివరికి అనుకున్నది సాధించుకున్న నభా నటేశ్‌ !!

Nabha Natesh New Films, Nabha Natesh Telugu Movies, Nabha Natesh News, Nabha Natesh Hot Photos, Nabha Natesh Upcoming Films, Nabha Natesh to romance Ram, Ram Nabha natesh, iSmart Shankar Review, iSmart Shankar Trailer, iSmart Shankar Videos

 

నభా నటేశ్‌  టాలీవుడ్ కి నన్ను దోచుకుందువటే సినిమా తో పరిచయం అయింది. ఇందులో సుధీర్ బాబుకి జోడి గా నటించించి తన పాత్ర తో అందరి చూపు తనవైపు తిపుకుంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఉత్తమ నటిగా  జీ సినీ అవార్డులకు నభా నటేశ్‌  ఎంపిక అయింది.

 నభా నటేశ్‌ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా లో  రామ్ పోతినేనితో నటించే అవకాశం దక్కించుకుంది.  పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్ బ్యానర్ల బ్యానర్లతో పూరి జగన్నాధ్ మరియు ఛార్మి సంయుక్తంగా పూరి కనెక్షన్లతో కలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే నెలలో సినిమా విడుదల చేయబోతున్నాట్లు సమాచారం. మణిశర్మ ఈసంగీతాన్ని అందిస్తునాడు .

నభా నటేశ్‌  తనకు ఇష్టమైన నటుడు రామ్ అని తన ఇంటర్వ్యూ లలో చెపుకొచ్చింది. రామ్ ఎనర్జీ , డాన్స్ లు బాగా ఇష్టపడతాను అని , రామ్ పక్కన నటించించే అవాశం వస్తే అసలు మిస్ చేస్కోను అని చెపింది, అలాంటిది ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ లో ఛాన్స్ రావడం వలన తన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అంటా, ఎలా అయితే ఏం తన డ్రీం నెరవేరబోతుంది.

  ఇక ఈ చిత్రం లో పూనేత్ ఇషార్, సత్య దేవ్ మరియు ఇతరులు సహాయ పాత్రలలో కనిపిస్తారు.  రామ్ గత చిత్రం  హలో గురు ప్రేమా కోసమే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తో రామ్, నభా నటేశ్‌ మరో  విజయాన్ని వారి ఖాతాలో వేసుకోవాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *