యువతపై కుట్ర – ఎంపీ రవి కిషన్

mp ravikishan,telugu latest news,andhra news,trending news,

భారతదేశ యువతను నాశనం చేయాలనే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎంపీ రవికిషన్ ఆరోపించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో మాట్లాడిన ఆయన.. ‘బాలీవుడ్‌లో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా పెరిగిపోయింది. దేశ యువతను నాశనం చేయడానికి పొరుగు దేశాలు సహాయం చేస్తున్నాయి. పాకిస్తాన్, చైనా దేశాల నుండి మత్తు పదార్థాలు.. నేపాల్, పంజాబ్ గుండా దేశంలోకి వస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *