అభిమానుల నుండి పవన్ కళ్యాణ్ కి సూటి ప్రశ్నలు.. !

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జరిగిన ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఓడిపోయింది అనే సంగతి తెలిసిందే. అయితే దీనిని జీర్ణించుకోలేని జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ కి కొన్ని సూటి ప్రశ్నలు కురిపించారు..


1.మీరు విశాఖ హూద్ హూద్ తుపాను బాధితులకు 50 లక్షలు వెంటనే ప్రగటించారు.. ఎందుకు అన్న!ప్రజలను ఉద్దరించడానికా!
2.శ్రీకాకులములో తీతిలి తుపాన్ కి ఆగమేగలమీద ఎందుకు ఎల్లారు అన్నా! చీకట్లో ప్రజలను ఉద్ధరించడానికా! ప్రక్కనున్న జగన్ రాకపోయినా పర్వాలేదు అన్న!
3.శ్రీకాకుళం జిల్లాలోని ప్రజలు కిడ్నీలు పాడైపోయి చనిపోతే చనిపోనివ్వండి .మీరెందుకు అన్న .
4.మీ సొంత డబ్బులుతో హార్వర్డ్ యూనివర్సిటీ నుండి ప్రత్యేక డాక్టర్లు తెప్పించి వాళ్ల మంచి గురించి మీరెందుకు ఆలోచించారు అన్న.వాళ్ళ చావు వాళ్ళు చస్తారు
మీకేందుకు అన్న.
5.మీరే లేకపోతే ఉద్దానం చావులుతో ఎడారుగా మారిపోను అన్న.
6.పాతిమ కాలేజ్ విద్యార్థులు నష్టపోతే పోనీ వాళ్ళకి మీరెందుకు వాళ్ళకి సహాయం చేసారు అన్న.
7.మీరు mla కాదు/mp కాదు ఐనా మీకెందుకు అన్న.ఈ సమాజం గురించి.
8.మీరు సినిమాలు తీసుకొని హాయిగా సంవత్సరానికి 500 కోట్లు సంపాదించుకొని మీ పిల్లలతో హాయిగా ఉండండి అన్న.
9.ఈ ప్రజలకు కావాల్చింది మంచి చేసే వాడు కాదు అన్న వాళ్ళకి సారాయి/లిక్కర్/రెండు రోజుల ఖర్చుకు 1000 రూపాయిలు ఇచ్చేవాడే కావాలి.
10.ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైనవారు ఎందుకంటే-ఇప్పటివరకు “ప్రజలను మోసం చేసే నాయకులను చూసాం -కానీ మొదటి సరిగా “మంచి నాయకుడిని(పవన్/JD) ఓడించిన ప్రజలను చూస్తున్నాము.


2సంవత్సరాలు 6 నెలలు అసెంబ్లీకి వేళ్ళని వ్యక్తిని CM చేశారు. ప్రజలకు మంచి చేయడం కోసం వచ్చిన మిమ్మల్ని ఇంటికి పంపించారు.