నిజమే లెస్బియన్స్ తో సన్నిహితంగా ఉంటాను అంటున్న మెగా హీరోయిన్..!

టాలీవుడ్‌కు  సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శౌర్య, సౌఖ్యం, అ! వంటి చిత్రాలతో  రెజీనా కసండ్రా…. ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రెజీనాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది, ఈ చిత్రం లో రెజీనా పర్ఫామెన్స్ కి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ చిత్ర విజయానందంలో ఉన్న రెజీనా ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రాలు మరియు పెళ్లి ప్రస్తావన పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే తాను జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నానే వార్తలు ప్రస్తుతం పుకార్లు మాత్రమేనని అందులో నిజం లేదని తెలిపింది. అలాగే మ్యారేజ్ , నిశ్చితార్థం వస్తున్న పుకార్లులని ఉప్పు కట్టండి .. ఒకవేళ అది నిజమైతే బాహాటంగానే చెబుతానని తన నోటితో చెప్పే వరకు ఏ విషయం నమ్మొద్దని రెజీనా తెలిపింది.


‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించిన రెజీనా ఆ పాత్ర గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంది.  సినిమా చూశాక తన స్నేహితులు అభినందించిన విషయాన్ని గుర్తు చేసింది. తన స్నేహితుల్లో కొంతమంది  చెందిన లెస్బియన్ వారున్నారని.. సినిమా చూసి ఎంతగానో మెచ్చుకున్నారని.. నేను వారితో కూడా సన్నిహితంగా గడుపుతానని వాళ్లు కూడా మనలాంటి వారే నని,  అలాంటి వారిని చిన్నచూపు చూడొద్దని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *