నా ఓటు పవన్ కి అంటూ జనసేనకి సపోర్ట్ చేస్తున్న హీరో.!

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది. టీడీపీ, వై ఎస్ ఆర్ పార్టీ మరియు జనసేన పార్టీలు ఇప్పటికే రాజకీయ ప్రసంగాలతో ప్రజలని అక్కున చేర్చుకునేందుకు తమదైన మ్యాని ఫెస్టోతో పార్టీలని అధికారంలోకి తెచుకోడానికి ట్రై చేస్తున్నాయి.

అయితే ట్విట్టర్ లో యక్టీవ్ గా ఉండే యంగ్ హీరో మంచు మనోజ్ అభిమానులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ వచ్చే ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకే తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు .

  • 9
    Shares