మామిడికాయ పచ్చడిని తయారు చేయడం ఎలా ?

Green Mango Chutney Recipe, Raw mango chutney recipe, Raw Mango Chutney Recipe, Mango chutney, Mango chutney in Telugu, How to make Mango Chutney, Indian Mango Chutney Recipe, Simple Raw Mango Chutney, Mamidikaya Pachadi in Telugu , Mango Pachadi, Mana Telugu Nela, Manatelugunela,

వేసవి ప్రారంభంలో మామిడి సీజన్ ప్రారంభమవుతుంది. పచ్చి మామిడికాయ పచ్చడిని  భోజనప్రియులు ఎంతగానో ఇష్టపడతారు, ఇక్కడ మీరు మామిడికాయ పచ్చడిని తయారు చేయడం ఎలాగో తెలుసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు :

పచ్చి మామిడి కాయ – 1

కొత్తిమీర – 2 కప్పులు (సుమారుగా కత్తిరించి)

మింతి ఆకులు – ½ కప్

ఉప్పు – రుచికి సరిపడేంత

వేయించిన జీలకర్ర పొడి – 1 స్పూన్

అల్లం – 1 అంగుళం

పచ్చి మిరపకాయలు – 3-4

పచ్చి మామిడికాయ పచ్చడి తయారీ విధానం :

1.మామిడికాయలని ముందుగా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, కత్తితో  మామిడికాయలని  చిన్న ముక్కలుగా కట్ చేసుకోని ఒక గిన్నె లో వాటిని ఉంచుకోండి.

2.అలాగే అల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి.

3.మామిడి, కొత్తిమీర, పుదీనా ఆకులు, అల్లం, ఉప్పు, ఉప్పు, వేయించిన జీలకర్ర, పచ్చి మిరపకాయలు మరియు ½ కప్ నీటిని మిక్సర్ లో వేసిబాగా పేస్ట్ లాగా చేసుకోండి.

4.మామిడికాయ పచ్చడికి తిరువాత పెట్టుకొని ఒక కప్ లోకి తీసుకోండి,  మామిడి పచ్చడి ఇప్పుడు సర్వ్ చేసుకోడానికి సిద్ధంగా ఉంది.

5.ఇది కచోరిస్, పాకోడాస్, సమోసాస్ లేదా ఏ భోజనంతో పాటుగా మామిడి చట్నీని కలుపుకొని తింటే ఆ అనుబుతే వేరుగా ఉంటుంది. ఈ చట్నీని రిఫ్రిజిరేటర్లో ఉంచుకుంటే దాదాపు 7 రోజులు వరకు పాడు కాకుండా ఉంటుంది.

  • 3
    Shares