వైరల్ న్యూస్ : మనస్సుని హత్తుకునేలా ఉన్న మజిలీ ఫుల్ స్టోరి ఇదే..!

మజిలీ మూవీ స్టోరీ ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది, ఇక మజిలీ మూవీ విషయంకి వస్తే నాగచైతన్య సమంత మరియు దివ్యస్నేహకౌశిక్ జంట గా నటించిన మూవీ ఈ ఏప్రిల్ 5 నా ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండమైన రిలీజ్ అవుతుంది ఈ మూవీ ని షాహు గారపాటి మరియు హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు ఈ మూవీ కి నిన్ను కోరి మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక మూవీ స్టోరీ విషయం కి వస్తే :

నాగచైతన్య మిడిల్ క్లాస్ అబ్బయి గా క్రికెట్ ఈ తన జీవిత గమ్యం గా కొనసాగే కుర్రడికి క్రికెట్ ని ఇష్టపడే అమ్మయి దివ్య ప్రేమలో పడతాడు ఇక సమంత నాగచైతన్య ని ఇష్టపడే అమ్మయి గా ఉంటుంది కొన్ని కారణాల వల్ల నాగచైతన్య క్రికెట్ జివితం స్పాయిల్ అవుతుంది తను ప్రేమించిన దివ్య దూరం అవుతుంది అటువంటి పరిస్థితి లో నాగ చెతన్య జీవితం లో ఓడిపోయాడు అని భావించి డిప్రెషన్ లో కి వెళ్తాడు అటువంటి పరిస్థితి లో తను ఇష్టపడే అబ్బయి అలా అవడం చూసి తనని మార్చాలి అని సమంత నాగచైతన్య ని పెళ్లిచేసుకొని బరువు బాధ్యత ని తన మీద వేసుకుంటుంది ఇక ముఖ్యం గా సమంత మధ్య తరగతి గృహిణి గా బరువు భాద్యత లు తెలిసిన ఇల్లాలి గా ఎంతో చక్కని అభినయం చూపించారు చివరికి సమంత తన కుటుంబ కి వచ్చిన కష్టాల నుండి ఎలా పరిస్కరించుకుంది మరియు తన భర్త ని ఎలా మార్చుకుంది అని అనే పాయింట్ మీద నే మూవీ నడుస్తుంది…

సమంత తన నెక్స్ట్ మూవీ ఓ బేబీ మూవీ నందినిరెడ్డి దర్శకత్వం లో బిజీ షూటింగ్ లో ఉన్నారు.ఇక నాగచైతన్య వెంకీ మామ మూవీ బాబీ డైరెక్షన్ లో బిజీ గా ఉన్నారు…

Written by Karthik!!

  • 11
    Shares