సరిలేరు నీకెవ్వరు సినిమా ఎలా ఉండబోతుంది అంటే..?

Sarileru Neekevvaru, Mahesh Babu's 26th film titled 'Sarileru Neekevvaru' Sarileru Neekevvaru Cast and Crew, Sarileru Neekevvaru Cast, Sarileru Neekevvaru Movie Cast, Sarileru Neekevvaru 2020, Sarileru Neekevvaru Full Movie Download, Sarileru Neekevvaru Full Movie, Sarileru Neekevvaru Video Songs, Sarileru Neekevvaru Teaser, Sarileru Neekevvaru Trailer,

సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఉదయం 9.18 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌ను ఇచ్చారు. సీనియర్ నిర్మాత, మల్లెమాల ప్రొడక్షన్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాఘవేంద్రరావు చేతుల మీదుగా స్క్రిప్టును దర్శకుడు అనిల్ రావిపూడి అందుకున్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ పక్కన గన్, దానిపై ఆర్మీ హెల్మెట్ పెట్టడానికి కారణం ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్‌గా కనిపిస్తారని ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తెలియజేసారు. టైటిల్‌కు దగ్గట్టే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ఉంటుందని తెలిపారు. వచ్చే సంక్రాంతికి విడుదల అవుతుందని నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు అన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ను ఫన్‌తో కూడి ఎంటర్‌టైనర్‌గా తెరకేకిస్తాం అని డైరెక్టర్ చెప్పారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక నటిస్తుంది, అలాగే జగపతిబాబు, విజయశాంతి కీలక పాత్రల్లో నటిస్తునారు.

ఈ చిత్రానికి దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

Sarileru Neekevvaru, Mahesh Babu's 26th film titled 'Sarileru Neekevvaru' Sarileru Neekevvaru Cast and Crew, Sarileru Neekevvaru Cast, Sarileru Neekevvaru Movie Cast, Sarileru Neekevvaru 2020, Sarileru Neekevvaru Full Movie Download, Sarileru Neekevvaru Full Movie, Sarileru Neekevvaru Video Songs, Sarileru Neekevvaru Teaser, Sarileru Neekevvaru Trailer,
Sarileru Neekevvaru, Mahesh Babu's 26th film titled 'Sarileru Neekevvaru' Sarileru Neekevvaru Cast and Crew, Sarileru Neekevvaru Cast, Sarileru Neekevvaru Movie Cast, Sarileru Neekevvaru 2020, Sarileru Neekevvaru Full Movie Download, Sarileru Neekevvaru Full Movie, Sarileru Neekevvaru Video Songs, Sarileru Neekevvaru Teaser, Sarileru Neekevvaru Trailer,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *