నువ్వే సమస్తం … దూకుడు సిద్దంగా ఉన్న మహర్షి….

మహేష్ బాబు నటిస్తున్న మహర్షి నుంచి రెండో పాట వచ్చేసింది. స్టైలిష్ లుక్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న. సినిమా”మహర్షి”. ఈ సినిమాలో నువ్వే సమస్తం… నువ్వే సిద్దాంతం… అంటూ సాగే లిరికల్ పాట విడుదలైంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన చోటి చోటి బాతే… గీతం సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా అలరించనుంది.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

నిదొక మార్గం అనితర సాధ్యం… నిదొక పర్వం శిఖరపు గర్వం…అంటూ సాగే లిరిక్స్ సాహిత్య ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. దిల్ రాజ్, అశ్వనీదత్, పీవీపీ నిర్మాతలుగా వ్యవహరించారు. వేసవి కానుకగా మే 9 ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • 11
    Shares