‘మహర్షి’ స్టోరీ లీక్ అయితే పర్లేదు కానీ, సినిమానే లీక్ అయితే ఎలా?

మహేష్ బాబు మూవీ మహర్షి లీక్ అంటూ సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది ఎంత వరకు నిజం ఉంది ఇక విషయం లోకి వెళ్తే మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’ చిత్రనీకి

అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మహర్షి చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ మహేష్ బాబు ఫ్రెండ్ గా నటిస్తున్నాడు ఈ చిత్రం లో కీలకమైన పాయింట్ ఏంటి అంటే అల్లరి నరేష్ చనిపోవడం. నరేష్ పోషిస్తున్న పాత్ర మరణం తర్వాత ఊహించని విధంగా కథ మలుపు తిరుగుతుందని, సినిమాలో మెయిట్ పాయింట్ అదే అని సోషల్ మీడియా లో వార్త వైరల్ అవుతుంది.

ఇక స్టోరీ విషయం కి వస్తే మహేష్ బాబు తన చిన్ననాటి ప్రాణ మిత్రుడిని కోల్పోయిన తర్వాత. తన జీవితాన్ని మార్చుకోవడంతో పాటు సమాజంని మార్చాలి అలాగే సొసైటీలో కూడా మార్పు తేవాలని,తన స్నేహితుడి ఆశయాలు నెరవేర్చాలి ఈ క్రమంలో కథ ఆసక్తికరంగా ముందుకు సాగుతుందని తెలుస్తోంది.

మహర్షి లో మహేష్ బాబు, ఫార్మింగ్ మైక్రో అగ్రికల్చర్ చేస్తుంటాడు కొత్త పద్దతులో వ్యవసాయం ఎలా చేయాలి చూపించడం జరుగుతుంది సినిమా ప్రారంభం లో అమెరికావెళ్లి ధనవంతుడు గా పారిశ్రామిక వేత్తగా చూపించడం జరుగుతుంది తరువాత ఇండియా తిరిగి వచ్చి తనకి ఇష్టమైన వ్యవసాయం లో కొత్త పద్ధతులు పాటించి రైతులకి ఎలా సహాయం చేసాడు తన ప్రాణ స్నేహితుడి ఆశయాలు ఎలా నెరవేర్చాడు అనే విధంగా కథ ముందుకు సాగుతుంది కథలో మెయిన్ ట్విస్ట్ అల్లరి నరేష్ ఎందుకు చనిపోయాడు అన్నది ప్రధానం అంశం గా మూవీ సాగుతుంది.. ముఖ్యం గా
‘మహర్షి’ కథను దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ బాబు కోసంమే రాసాడు. ఈ స్టోరీ మహేష్ బాబుతో నే తీయాలి అని వంశీ పైడిపల్లి రెండు సంవత్సరాలు ఎదురు చూసాడు ఈ చిత్రంలో ముఖ్యం గా పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుండగా మీనాక్షి దీక్షిత్, సోనాల్ చౌహాన్, జగపతి బాబు, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ ముఖ్య పాత్రలు మహర్షి చిత్రంలో పోషిస్తున్నారు.

Written by Karthik

  • 10
    Shares