మహేష్ బాబు, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ కొత్తగా ఉందే.!

మహేష్ బాబు హీరోగా 26వ చిత్రం కి అనిల్ రావి పూడి దర్శకత్వం లో చేస్తున్న విషయం తెలిసిందే కానీ ఈ మూవీని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఫన్నీ గా టైటిల్ ఉండేలా దర్శకుడు అనిల్ రావిపూడి చూసుకుంటున్నాడు మొత్తానికి టైటిల్ ‘వాట్స్అప్’ అన్ని ఒక నిర్ధారణ కి వచ్చారు, ఈ మూవీ కుడా దూకుడు మాదిరే కామిడీ మరియు యాక్షన్ బేస్డ్ కాన్సెప్ట్ గా ఉండాలి అని మహేష్ బాబు మరి మరి చెప్పాడు అని ఫిల్మ్ నగర్ లో ఈ విషయం చెక్కర్లు కొడుతుంది..

మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ మూవీ ‘మహర్షి’వంశీ పైడిపల్లి దర్శకత్వం లో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీ మీద అభిమానులా అంచనాలు హై గా ఉన్నాయి ఈ మూవీ లో అల్లరి నరేష్ కుడా ఒక మెయిన్ క్యారెక్టర్ చేయడం వల్ల అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు..

ఇక డైరెక్టర్ విషయం కి వస్తే అనిల్ రావిపూడి, వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ తో f2 మూవీ తో ఒక 2019 లో బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ తో ఉన్నారు ప్రస్తుతం మహేష్ బాబు మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ మీద బిజీ గా ఉన్నారు ఇక విషయం ఏది అయినా గాని మహేష్ బాబు ఒక కొత్త టైటిల్ తో మన ముందుకి వస్తున్నారు…. !!

Written by Karthik

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *