మహర్షి సినిమాలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఇవే ..!

Maharshi full movie online, Maharshi full movie free download, Maharshi full movie in telugu, Maharshi Telugu movie download, Maharshi full movie, Telugu Movies Download 2019, Maharshi movie review, Maharshi Movie Public Talk, Maharshi online movie,Maharshi telugu movie public talk, Mana Telugu Nela, Manatelugunela,

మహర్షి సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా లేదు, కానీ కాలేజ్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ చివరి30నిముషాలు మాత్రం చాలా బాగా తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్ :

మహేష్ కామెడీ టైమింగ్ మరియు నటన

మహేష్ మరియు నరేష్ మద్య సన్నివేశాలు

రెండు మాంటేజ్ పాటలు చాలా చక్కగా చిత్రీకరించబడ్డాయి

ఫ్యామిలీ ఎపిసోడ్స్ , ఎమోషనల్ సీన్లు

యాక్షన్ సన్నివేశాలు

డైలాగులు

మైనస్ పాయింట్స్ :

చిత్రంలో నిడివి ఎక్కువగా ఉండడంతోసులభంగా ఎడిటర్ 30 నిమిషాలు కత్తిరించిన ఆచర్యపోను అవసరం లేదు.

 DSP తన కెరీర్లో బలహీనమైన సంగీతం మహర్షికి అందించాడు.

వంశీ కొరటాల శివను అనుకరించడానికి ప్రయత్నించాడు కానీ పూర్తిగా విఫలమయ్యాడు.

చివరిగా మహర్షి ఓన్లీ వన్ టైం వాచ్ మూవీ అది కూడా కాలేజ్ ఎపిసోడ్ల కోసం, చివరి 30 నిమిషాలు కోసం, మరియు మహేష్ కోసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *