రికార్డ్ : మహర్షి బాక్స్ ఆఫీస్ టార్గెట్ 200 కోట్లు..!

Maharshi Full Movie Download, Maharshi Telugu Full Movie, Mharshi Review, Mahesh Babu Mahrshi Public Talk, maharshi movie review, mahesh maharshi video songs, maharshi full movie download, maharshi full movie online, maharshi full movie online watch, Mana Telugu Nela,

మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం, రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని రకాల రైట్స్ కలిపి 150 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. థియేటర్ రైట్స్ దాదాపు వంద కోట్లకు అమ్మేశారు. ఇక బయ్యర్లకి లాభాలు రావాలంటే దాదాపు 200కోట్లు వసూలు రావాలి.

అప్పుడే నిర్మాతలకు ఏమైనా లాభాలు వస్తాయి మహేష్ బాబు సరసన పూజ హెగ్డే నటించింది. మహర్షి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి.
నైజాం 24 కోట్లు
సీడెడ్ 12 కోట్ల 50 లక్షలు
కృష్ణ 6 కోట్లు
గుంటూరు 7 కోట్ల 50 లక్షలు
ఈస్ట్ 7 కోట్ల 20 లక్షలు
వెస్ట్ 6 కోట్లు
నెల్లూరు 2 కోట్ల 90 లక్షలు
ఉత్తరాంధ్ర 9 కోట్ల అరవై లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా ఒక కోటీ 70 లక్షలు
ఓవర్సీస్ 14 కోట్లు
కర్ణాటక 8 కోట్ల 30 లక్షలు
శాటిలైట్ రైట్స్ 16 కోట్ల 50 లక్షలు
డిజిటల్ రైట్స్ 11 కోట్లు
హిందీ డబ్బింగ్ రైట్స్ 20 కోట్లు
మ్యూజిక్ రేట్స్ రెండు కోట్ల 50 లక్షలు
మొత్తంగా అన్ని కలిపి 150 కోట్లు

అంటే సినిమా 150 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తేనే బయర్లు సేఫ్ అవుతారు. సినిమా టాక్ పాజిటివ్ వస్టే బయర్లు లాభాలు పొందుతారు టాక్ కొంచం అటు ఇటు గా వస్తే బయర్లు నష్టపోవడం ఖాయం. కావున మహర్షి సినిమా 200కోట్లు వసూలు చేస్తేనే సినిమా కొన్న అందరూ సేఫ్ జోన్ అన్నమాట.