టిక్ టాక్ యూజర్లకు శుభవార్త !

టిక్ టాక్ అప్ వచ్చాక ప్రజల జీవితాలతో ఎంతగా నాటుకోపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు, ఈ యాప్ ని మద్రాస్ హైకోర్టు బ్యాన్ చేయడంతో టిక్ టాక్ కు బానిస అయిన వారి బాధ వర్ణనానితం , సరదాకు తీసుకోవాల్సింన యాప్ ను రోజువారీ జీవితంలో భాగంగా తయారు అయ్యారు. బ్యాన్ అయిన అనంతరం గూగుల్ ప్లే స్టోర్ నుండి మరియు యాపిల్ స్టోర్ నుండి ఈ యాప్ ను తొలగించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తివేస్తు మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. 24 ఏప్రిల్ న వాద ప్రతివాదనలు విన్న కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.. అయితే కొన్ని షరతులను విధిస్తూ నిషేధాన్ని ఎత్తివేసింది,

అసభ్యకరమైన పోస్టులను మరియు చైల్డ్ పోర్నోగ్రఫీ ని ఎంకరేజ్ చేయము అని అలాగే 13 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ యాప్ ను వాడే సదుపాయం కలిగించము అని చెప్పటంతో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది , దీంతో టిక్ టాక్ యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *