Maate Vinadhuga Lyrics: ‘మాటే వినదుగ’ సాంగ్ తెలుగు లిరిక్స్ !

Telugu movie lyrics

మూవీ : టాక్సీవాల

సాంగ్ : మాటే వినదుగ

సింగర్ : సిద్ శ్రీరామ్

మ్యూజిక్ : జాక్స్ బేజాయ్

దర్శకుడు : రాహుల్ సంకృత్యాన్

లిరిక్స్ :

పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..

ఒకటే గమ్యమే.. దారులు వేరులే
పయనం నీ పనిలే..

అరెరె.. పడుతూ మొదలే.. మలుపు కుదుపు నీదే
ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే.. ఏ.. ఏ.. ఏ
ఆ వైపే తుడిచే కారే కన్నీరే..

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ
వేగం.. మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ
వేగం.. మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..
ఒకటే గమ్యమే.. దారులు వేరులే
పయనమె నీ పనిలే

అరెరె.. పడుతూ మొదలే.. మలుపు కుదుపు నీదే
ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే.. ఏ.. ఏ.. ఏ
ఆ వైపే తుడిచే కారే కన్నీరే..

చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే.. బ్రతుకంటే
కొన్ని అందులోన పంచవ మిగులుంటే.. హో.. హో
నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా..
నీడలా వీడక.. సాయాన్నే నేర్పురా

కష్టాలెన్ని రాని.. జేబే ఖాళీ కానీ..
నడుచునులే బండి నడుచునులే
దారే మారిపోని ఊరే మర్చిపోనీ
వీడకులే శ్రమ వీడకులే..

తడి ఆరె ఎదపై.. ముసిరేను మేఘమే
మనసంతా తడిసేలా.. కురిసే ఆ వానా..

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ
వేగం.. మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ
వేగం.. మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..
ఒకటే గమ్యమే.. దారులు వేరులే
పయనమె నీ పనిలే

అరెరె.. పుడుతూ మొదలే..
మలుపు కుదుపు నీదే
మరు జన్మతో.. పరిచయం
అంతలా పరవశం.. రంగు చినుకులే గుండెపై రాలెనా !!