Love Failure Quotes In Telugu

నీకేమో నా ప్రేమ అర్ధం కాదు
Siddu
నాకేమో నిన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నానో అర్ధం కాదు
వున్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వోదిలేస్తాం …లేనిదీ ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం … నిజ నిజాలు తెలుసుకొనే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం
Siddu
నమ్మకం లేని చోట మనం ఎం చెప్పిన అది అబద్దంలనే కనిపిస్తుంది .
Siddu
నీ మౌనాన్ని అర్ధం చేసుకోలేనివారు …నీ కన్నీళ్లని అర్ధం చేసుకోగలరు.. ?
ఎప్పటికైనా వస్తుంది అని ఎదురుచూడటం ఆశ ఎప్పటికి రాదని తెలిసిన ఎదురుచూడటం ప్రేమ ..
Siddu
నిజమైన ప్రేమ అంటే వెంటపడి ప్రేమించటం కాదు మనం ప్రేమించిన వాళ్ళకు మనవల్ల చెడు జరుగుతుంది అనుకుంటే వోదిలేయటం కూడా ప్రేమనే
Siddu