ఆన్లైన్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ లీక్

యావత్ సినిమా ఇండస్ట్రీ ని పట్టి పీడిస్తున్నది పైరసీ. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ కూడా పైరసీ బారిన పడింది, RGV దర్శకత్వంలో నందమూరి తారకరామారావు గారి జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ , ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది ,
- 2023 లో అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 10 తెలుగు సినిమాలు
- AP లో అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు
- అడిపోరుష్ టికెట్ ధర 112 రూపాయలకు వస్తుంది!
- విజయవాడలో హై ఎలిట్యూడ్ బెలూన్ ఉపగ్రహం ప్రారంభించబడింది
- Samajavaragamana Trailer: Clean Family Entertainer | సమాజవరగమన ట్రైలర్: క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
అయితే ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో మినహా అన్ని ప్రదేశాలలో విడుదల అయ్యింది , టీడీపీ కి సంబంధీచిన వర్గం వారు ఆంధ్ర హైకోర్టు లో పిటిషను వేయగా వారికి అనుగుణంగా తీర్పు వెలువడింది , దాంతో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు నోచుకోలేదు, అయితే ఈ చిత్రం ఆన్లైన్ లో లీక్ కావడంతో ఈ చిత్రం కోసం తెగ వెతుకుతున్నారు ! ఈ చిత్రం ప్రస్తుతం టొరెంట్ సైట్స్ లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టేసేసారు , ఈ చిత్రం విషయంలో చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి .