గణనీయంగా పెరుగుతున్న ఓటర్ల సంఖ్య!!

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య 3.84 కోట్లకు చేరిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల తెలిపారు, ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది. 2019 జనవరి 11 నాటికి తొలి జాబితా ప్రచురించిన 3.69 నాటికి ఓటర్లు ఉండగా ఈ మూడు నెలల లో 15 లక్షలు పెరిగాయి అన్నారు. ఓటరు నమోదు కోసం వచ్చిన పారం 6లో10,63,441 ఓట్లు పరిశీించవలసిన అవసరం ఉందన్నారు. ఈనెల 15 నాటికి పూర్తీవు తుందన్నారు. వీటి నీ కూడా పరిశీలన కూ తీసుకుంటే 9.50 లక్షల మంది పెరిగే అవకాశముంది అన్నారు.

వెలగపూడి సచివాలయం లో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. మరిన్ని మాటలు ఆయన విషయాలనే… 1.55 లక్షల తొలగింపు. తర్వాత దాదాపు 9 లక్షలకు పైగా పారం 7 దరఖాస్తులు వచ్చాయి. వీటిని క్షేత్ర స్థాయి లో పరిశీలించిన తర్వాతనే1,55,099 ఓట్లు తొలగించ మన్నారు. వీరంతా మృతి చెందినవారు, ఒకే వ్యక్తి పేరు రెండు మూడు సార్లు జాబితాలో రావడం, వలస వెళ్ళిన వారు మిగితా దరఖాస్తులూ నకిలివి అని భావించి మోసపూరితంగా వచ్చిన వాటి పైన కేసులు నమోదు చేసారు పోలీసు లు దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఎన్నికల ప్రవర్తన నిఘావలి లో ఉల్లంఘన ఏమైన జరుగుతున్నదా….. అనీ నిఘా పెట్టాం. ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం.

ఫేస్ బుక్ యుట్యూబ్, కాతల పైన నిఘా పెట్టాం. వివిధ పార్టలకు 89 నోటిఫికేషన్ లు జారీచాము. తెదేపా కి 48, వైకాపా కి 30, జనసేన కి11 నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చినంత మాత్రం నా తప్పులు చేసినట్టు కాదు. నోటీసులు ఇవనంత మాత్రాన దొరలుకాదు. మేము గుర్తించిన అభ్యంతకరమైన విషయాలకు జవాబును కొరాతం. వారు చెప్పే సమాధానం మమల్ని సంతృప్తి పరిచేలా ఉండాలి లేదంటే వారిని హెచ్చరితం కేసులు నమోదు చేస్తాం. నామినేషన్లు మొదలై నందున ఈపాటికే జిల్లా వారి గావివరాలు తెలుసుకుంటున్నము. శాంతి భద్రతలు అక్కడ విఘాతం జరగకుండా చూసేందుకు వీలుగా ఎప్పటికపుడు జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో సమీక్షసిస్తునం అని తెలియజేసారు.

  • 4
    Shares