ఆంధ్ర అసెంబ్లీ ఎలక్షన్స్ పైన లగడపాటి సర్వే !!

Lagadapati Latest Survey On AP Assembly Elections, Mana Telugu Nela, Lagadapati Rajagopal Flash Survey, Lagadapati Rajagopal Survey, Lagadapati Survey On AP Elections, Lagadapati survey Lagadapati Andhra Pradesh, Rajagopal survey on 2019 elections,

            రాజకీయ నాయకుడిగా  లగడపాటి ఎంతో పేరు  తెచ్చుకున్నారు అలాగే అయన సర్వేలు కూడా  ఎక్కువగా పాపులర్ అయ్యారు. కాని ఈమధ్య  తెలంగాణ ఎన్నికల సర్వలో  తేలిపోయి అడ్డముగా దొరికిపోయాడు కాని అవి సక్సెస్ అయ్యింటే  ఈపాటికి లగడపాటి ఏపీలో ఓ రేంజ్‌లో ఫామ్‌లో ఉండేవాడు.

కాని ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు   జరుగుతున్నాయి కావున తన లగడపాటి రాజగోపాల్ సర్వేలు క్రింది విధంగా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జిల్లాల వారీ సర్వే రిపోర్ట్‌

1. శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10

టీడీపీ గెల్చుకొనేవి – ‍04

వైసీపీ గెలిచేవి – ‍‍06

జనసేన గెల్చుకొనేవి – ‍00

2. విజయనగరం మొత్తం సీట్లు – 9

టీడీపీ గెల్చుకొనేవి – 05

వైసీపీ గెలిచేవి  ‍- 04

జనసేన గెల్చుకొనేవి ‍‍- 00

3. విశాఖపట్నం మొత్తం సీట్లు – 15

టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 08

వైసీపీ గెలిచేవి  ‍‍ – 07

జనసేన గెల్చుకొనేవి ‍‍‍- 00

4 .తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19

టీడీపీ గెల్చుకొనేవి – 09

వైసీపీ గెలిచేవి – 08

జనసేన గెల్చుకొనేవి – 02

5. పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15

టీడీపీ గెల్చుకొనేవి – 04

వైసీపీ గెలిచేవి – 07

జనసేన గెల్చుకొనేవి – 04

6. కృష్ణ మొత్తం సీట్లు – 16

టీడీపీ గెల్చుకొనేవి – 7

వైసీపీ గెలిచేవి  – 09

జనసేన గెల్చుకొనేవి – 00

7. గుంటూరు మొత్తం సీట్లు – 17

టీడీపీ గెల్చుకొనేవి – 09

వైసీపీ గెలిచేవి  – 08

జనసేన గెల్చుకొనేవి – 00

8. ప్రకాశం మొత్తం సీట్లు – 12

టీడీపీ గెల్చుకొనేవి – 02

వైసీపీ గెలిచేవి  – 10

జనసేన గెల్చుకొనేవి – 0

9. నెల్లూరు మొత్తం సీట్లు – 10

టీడీపీ గెల్చుకొనేవి – ౦3

వైసీపీ గెలిచేవి  – 07

జనసేన గెల్చుకొనేవి ‍- 00

10. కడప మొత్తం సీట్లు – 10

టీడీపీ గెల్చుకొనేవి – 01

వైసీపీ గెలిచేవి – 09

జనసేన గెల్చుకొనేవి – 0

11. కర్నూల్ మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి ‍- 04

వైసీపీ గెలిచేవి  ‍ ‍- 10

జనసేన గెల్చుకొనేవి – 00

12. అనంతపురం మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 06

వైసీపీ గెలిచేవి ‍- 08

జనసేన గెల్చుకొనేవి – 00

13. చిత్తూర్ మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి ‍ ‍ 04

వైసీపీ గెలిచేవి 10

జనసేన గెల్చుకొనేవి – 00

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175

టీడీపీ గెల్చుకొనేవి – 66

వైసీపీ గెలిచేవి  – 103

జనసేన గెల్చుకొనేవి – 06

బీజేపీ – 00

Written By Karthik

  • 18
    Shares