సొంతగడ్డపై విజయానికి పంజాబ్ “పంజా”విసిరేనా….!

Kings XI Punjab vs Mumbai Indians Live Score, IPL Highlights, IPL Live Score, Punjab vs Mumbai, KXIP vs MI, IPL 2019, Kings XI Punjab vs Mumbai Indians, Mana Telugu Nela, Manatelugunela,

నేటి ఐపీఎల్ మ్యాచ్ లో ముంబయితో పంజాబ్ సొంతగడ్డపై తలపడనుంది. ఈ మ్యాచ్ సొంతగడ్డపై జరుగుతుండటం పంజాబ్ జట్టు కు కలసి రానుంద. ఇప్పటికే చేరో విజయం సాధించిన ఇరుజట్లు.. రెందోగెలుపు కోసం ఉత్కంఠ పోరుతో శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది.

                 నేడు మొహాలీ వేదికగా ముంబయితో పంజాబ్ తలపడునంది. బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరు మ్యాచ్ లో గెలిసిన రోహిత్ శర్మ… పుల్ జోష్ లో ఉంది. కోల్ కతా చేతిలో ఓడిన పంజాబ్ … పట్టుదలతో ఉంది. పంజాబ్ కి సొంతగడ్డపై అడటం కలిసొచ్చే అంశం.

            మొదటి మ్యాచ్లో మన్క డింగ్ వివాదం… గెలవాల్సిన రెండో పోరులో రసెల్ విద్వంసంతో ఓడిపోవడం పంజాబ్ ను ఆలోచనలో పడేసింది. మొహాలీ వేదికగా జరుగుతున్న నేటి మ్యాచ్ గెలవాలని గట్టిగానే ప్రాక్టీస్ చేస్తుంది.