పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి బాగోలేదు – మహేష్

Kathi Mahesh Fires on Pawan Kalyan and Janasena, Kathi Mahesh Fires on Pawan Kalyan, Kathi Mahesh attack on Pawan Kalyan, Kathi Mahesh comments on Pawan Kalyan, Pawan Kalyan fans fire on Kathi Mahesh, Mahesh Kathi Shocking Comments on Pawan kalyan, Manatelugunela, మనతెలుగునేల,

మాకు పవన్ కళ్యాణ్ దేవుడు, అలాంటి మంచి మనసున్న వక్తి ని చూడలేదు అన్నవారే ఇప్పుడు పవన్ పైన విరుచుక పడుతున్నారు అందులో చిన్ని కృష్ణ, కోనా వెంకట్, పోసాని వంటి వారు ఉన్నారు. వీరు తెలంగాలో ఆస్తులు కలిగిన వీళ్ళు అందరు కలసి పవన్ పైన విరుచుక పడడం చూస్తుంటే పవన్ ఒక సభలో చెప్పినది వాస్తవమే అనిపిస్తుంది అది ఏంటి అంటే ఆంధ్ర వాళ్ళను తెలంగాణ ప్రభుత్వం వైసిపి సపోర్ట్ గా ఉండకుంటే బెదిరిస్తునారు అని, అందుకేనెమో  వాళ్ళు జనసేన పైన ఉన్నపాటుగా దాడి చేస్తున్నారు.

అయితే ఇప్పుడు కత్తి మహేష్ ఎంట్రీ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ నీ విమర్శించినా కత్తి మహేష్,  పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి బాగాలేదు అని, తాను ఒక మంచి సైకియాటిస్ట్ కి చూపించుకోవాలి అని హితవు పలికాడు.

పవన్ కళ్యాణ్ రాయలసీమ గురించి తెలియక ఇక్కడ అందరు రౌడీలు అని పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నాడు.. తనకి ఎవడో గుండు కోటించింది వాళ్ళని అనకుండ అందరిని అంటే బాగోదు అని హెచ్చరించారు. తాను కూడా రాయలసీమ బిడ్డ నే అని తన గడ్డ గురించి తప్పుగా భావిస్తే సహించేది లేదు అని చెప్పుకొచ్చారు.

  • 10
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *