1500 కోట్ల బారి బడ్జెట్ సినిమాలో జూ. ఎన్టీఆర్

తెలుగు సినీ ఇండస్ట్రీ లో వరుసా విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, టెంపర్ సినిమా నుండి మొదలుపెట్టి అరవింద సమేత వీర రఘువ సినిమాతో వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 హీరో గా ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.

అరవింద సమేత సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి RRR అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంభందించిన ఒక ఫ్లాష్ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.

రీసెంట్ గా అల్లు అరవింద్ 1500 కోట్లతో బారి బడ్జెట్ బాటలో రామాయణం సినిమాని మూడు భాగంలాగా తెరకేక్కిన్చబోతునట్లు ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి మనకి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర కోసం ఎన్టీఆర్ ని ఫైనల్ చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో హాట్ టాక్ వినిపిస్తుంది.