‘ఆర్ఆర్ఆర్’ లో చరణ్, ఎన్టీఆర్ క్యారెక్టర్లు ఇవే!!

 

జూ.ఎన్టీఆర్ మరియ రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా రాజమౌళి చరణ్, జూ.ఎన్టీఆర్ కారెక్టర్ల గురించి తెలియజేశాడు. ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ ‘అల్లూరి సీతారాజు’ గా నటిస్తుండగా, ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ గా నటిస్తున్నారు. వీళ్ళ ఇద్దరి పాత్రలు స్వతంత్ర సమరయోదులు గా అవ్వకముందు  జరిగిన సన్నివేశాలను కల్పిత కథతో రూపొందించనున్నారు.

రామ్ చరణ్ కి జోడిగా అలియా భట్ ‘సీత’ కారెక్టర్ లో నటిస్తుంది. జూ. ఎన్టీఆర్ కు జోడీగా ఓ ఫారిన్ యాక్ట్రెస్ నటిస్తుంది. అంతే కాకుండా అజయ్ దేవగన్ ఒక ముఖ్య విలన్ కారెక్టర్ ని పోసిస్తునారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా దాదాపు 350 నుండి 400కోట్ల బ‌డ్జెట్‌తో ఈ బారి సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 30, 2020 న తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ, మరియు హిందీ బాషలలో  రిలీజ్ కానుంది.

  • 9
    Shares