జవాహర్ లాల్ నెహ్రూ జీవితచరిత్ర మరియు ఆసక్తికర విషయాలు !!

Jawaharlal Nehru history, Jawaharlal Nehru Biography, Jawaharlal Nehru Biography in Telugu, jawaharlal nehru political life in telugu, Jawaharlal Nehru, Manatelugunela, MTN, jawaharlal nehru political history

*1889 నవంబర్ 14: అలహాబాద్ (ఉత్తరప్రదేశ్) జననం.
* తండ్రి: మోతీలాల్ నెహ్రూ, తల్లి : స్వరూపరాణి
* 1905: హరోలో (Horrow) విద్యాభ్యాసం.
* 1907: ట్రినిటీ కాలేజీలో చేరిక (కేంబ్రిడ్జి)
* 1910: న్యాయ విద్య అభ్యసించ టానికి లండన్ వెళ్లాడు.
* 1912: భారత్లో న్యాయవాదిగా పేరు నమోదుతోపాటు జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరు.
* 1916: లక్నో (ఉత్తరప్రదేశ్) గాంధీజీతో సమావేశం.
* 1920-22: సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యాడు.
* 1924-26: కాంగ్రెస్ కు జనరల్ సెక్రటరీగా నియామకం.
* 1926: తన భార్య అయిన కమలా నెహ్రూ చికిత్స కోసం లండన్ ప్రయాణం .
* 1928: ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (వార్షిక) సమావేశాలకు అధ్యక్షత వహించాడు.
* 1929: లాహోర్ (రావి నది) ఒడ్డున జరిగిన కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్షత వహించి పూర్ణ స్వరాజ్ తీర్మానంకు ఆమోదం తెలుపుట.
* 1980-81: శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు.
* 1986: భార్య కమలానెహ్రూ మరణం, జాతీయ ప్రణాళిక కమిషన్ ఏర్పాటు
* 1940: రెండవ వ్యక్తిగత సత్యాగ్రహి.
* 1942: క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, డిస్కవరీ ఆఫ్ ఇండియా పేరుతో ఆత్మకథను వ్రాశాడు.
* 1946: మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు.* 1947: భారతదేశ తొలి ప్రధానిగా నియామకం.
* 1948: అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటు.
* 1950: 1. సాంస్కృతిక సంబంధాల కోసం. ఇండియన్ కౌన్సిల్ ఏర్పాటు, 2. ప్రణాళికా సంఘం ఏర్పాటు.
* 1952: భారత్లో తొలిసారి సాధారణ ఎన్నికల నిర్వహణ,
* 1954: చైనాతో పంచశీల” ఒప్పందం. * 1956; సుయజ్ కాలువ వివాదంలో ఈజిప్టుకు మద్దతు.
* 1957: ట్రాంబె (ముంబాయి)లో తొలి అటమిక్ రియాక్టర్ నిర్మాణం.
* 1959: పంచాయతీరాజ్ అమలు.
* 1961: గోవా, డయ్యూ -డామన్ లో పోలీస్ చర్య.
* 1962: ఇండో-చైనా యుద్ధం.
* 1964: మే 27న మరణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *